<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>యె¬వా మాదేవా పావనాత్మ</title>
<lyrics>[C1]
   యె¬వా మాదేవా పావనాత్మ
   పరమ పత దాసులము చేరితిమి
   దీవెనలు కోరి నీ దీవెనలు కోరి

[V1]
 సారెపై మమ్ము మట్టి ముద్ద ఉంటినో దేవా
 పెరిమి నీదగు నీరూపు నిచ్చి కాచిమమ్ము నిలుపు

[V2]
 నూతనం బగు సృష్టి కొరకై జతపని వారలము
 నూతన నాత్మ నూత నాగ్ని ఇచ్చి మమ్ము నిలుపు

[V3]
 స్తుతి స్తోత్రంలే పెదవులపైన నిరతం
 మారు మ్రోగా స్తుతి పతి నీ జీవపు
 వూపిరి ఊది మమ్ము నిలుపు</lyrics>
<hymn_number>111</hymn_number>
</song>